logo

కాంగ్రెస్ పార్టీ నాయకుల కుటుంబ పరామర్శించిన ఎమ్మెల్యే లక్ష్మి కాంతారావు..

పవర్ న్యూస్ తెలుగు దినపత్రిక, డెస్క్ : కామారెడ్డి జిల్లా : పిట్లం మండలం తిమ్మానగర్ గ్రామంలో గత నాలుగు రోజుల క్రితం మన గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అయినటువంటి శివప్ప.గారి నాన్నగారు అకస్మాత్తుగా మరణించడం జరిగింది. అందువలన జుక్కల్
శాసనసభ్యులు లక్ష్మీకాంతరావు వారిని పర్యమర్శించడం జరిగింది అలాగే పలువురికి CMR చెక్కుల పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అడ్వకేట్ రాంరెడ్డి, పిట్లం మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కృష్ణారెడ్డి, జుక్కల్ నియోజకవర్గ అధికార ప్రతినిధి నల్లాల వినయ్ కుమార్, నియోజకవర్గ ఏసీ సెల్ అధ్యక్షులు బొండ్ల మహేందర్. నియోజకవర్గ NSUI అధ్యక్షులు రాజశేఖర్ రెడ్డి, మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు ప్రవీణ్, పండరి, ఏసీసెల్ అధ్యక్షులు రాజు. ప్రశాంత్, తదితరులు పాల్గొన్నారు.

2
144 views