తహసీల్దార్ రాజా నరేందర్ గౌడ్ ని శాలువా తో సన్మానం చేసిన కాంగ్రెస్ నాయకులు..
పవర్ న్యూస్ తెలుగు దినపత్రిక, డెస్క్ : కామారెడ్డి జిల్లా : పిట్లం మండలం లోని నూతన గా విచ్చేసినటువంటి తహసీల్దార్ రాజా నరేందర్ గౌడ్ జుక్కల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు శాలువా తో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమం లో జుక్కల్ నియోజకవర్గం అధికార ప్రతినిధి నాలాల వినయ్ కుమార్, ఎస్సీ సెల్ బోండ్ల మహేందర్, కొప్పుల ప్రవీణ్, గాండ్ల నరేష్, తిమ్మ నగర్ కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు ఉన్నారు.