logo

28-03-25. సాయంత్రం MRPS అనుబంధ సంఘాలు ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ బిల్లు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపినందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడుకి ధన్యవాదాలు తెలిపినారు చీరాల శాసనసభ్యులు మద్దులూరు మాలకొండయ్య గారికి కృతజ్ఞతలు తెలిపినారు

ఈ రోజు(28.3.2025) సాయంత్రం MRPS మరియు అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర అసెంబ్లీలో యస్.సి వర్గీకరణ బిల్లు ఏకగ్రీవంగా ఆమోదంప చేసినందులకుగాను రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు కూటమి ప్రభుత్వానికి మరియు స్థానిక చీరాల శాసన సభ్యులు యం. యం. కొండయ్య గారికి ధన్యవాదాలు తెలుపుతూ శాలువా మరియు పుష్పగుఛ్ఛంతో సత్తరించడం జరిగినది. mrps ఉద్యమ సిద్ధాంతం
వర్గీకరణకు ప్రతి సందర్భంలో చేయూతనిస్తూ సహకరించిన ఎం. యల్. ఏ గారికి MRPS నాయకులు కార్యకర్తలు ఆనందంతో ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు జిల్లా MSP అధ్యక్షులు బుడంగుంట్ల లక్ష్మీనరసయ్య మాదిగ MRPS జిల్లా అధ్యక్షులు దుడ్డు వందనం మాదిగ MEF జిల్లా అధ్యక్షులు వంగెవరపు రమేష్ మాదిగలతో పాటు టి. డి. పి యువ నాయకులు ఉసురుపాటి సురేష్ మాదిగ మాజీ కౌన్సిలర్లు అనపర్తి రత్నబాబు మాదిగ కావూరి అగస్టీన్ మాదిగ టిడిపి నాయకులు శరత్ మాదిగ మరియు కాకుమాను సుబ్బారావు బిజెపి రాష్ట్ర ఎస్సీ మోర్చా కార్యవర్గ సభ్యులు జిలకర రమేష్ మాదిగ MEF నాయకులు ఎ. అమర్ నాథ్ మాదిగ దుడ్డు సైమన్ మాదిగ ఆర్. నాగేశ్వరరావు మాదిగ,తేళ్ళ శేషు,తేళ్ళ బాబు మాదిగ,ముత్తయ్య మాదిగ,తేళ్ళ అవినాష్ మాదిగ,వంగేవరపు స్టాలిన్ మాదిగ,దుడ్డు యెహోషువ తదితరులు పాల్గొన్నారు

0
13 views