logo

నన్నే డబ్బులు అడుగుతావా..!!! అని రిపోర్టర్ బెదిరింపు..!!

AIMA NEWS :MARCH 28:FRIDAY :ఏపీ
న్యూస్ 9:- విశాఖపట్నం పట్టణ ప్రాంతం అక్కయ్య పాలెం లో ఒక ఘోర పరిస్థితి ఎదురైంది.. అభిద్ నగర్ నుండి దొండపార్తి మార్గం మధ్యలో అరుణ ఐస్ క్రీం షాప్ ఉంది. అయితే ఐస్క్రీమ్ తిన్నాడు సదరు అ షాప్ సిబ్బంది డబ్బులు అడగగా.. ఒక్కసారి ఐస్క్రీమ్ తిన్న వ్యక్తి, అ సిబ్బంది ఫై విరుచుకు పడ్డాడు నేను ఒక పేరు గాంచిన ప్రెస్ లో రిపోర్టర్ అని నన్ను డబ్బులు అడిగితె మీ షాప్ ముయిస్తాను అని బెదిరించాడు. ఈ విషయం సిబ్బంది తన యాజమాన్యం కి తెలిపారు. అతను పోలీసులు కి ఆశ్రమం కోరగా అతను కోసం గాలిస్తున్నారు... ఇది ఇలా ఉంటే నిజమైన రిపోర్టర్ అలా చేయడు అని ప్రెస్ క్లబ్ యూనియన్ లు తెలిపారు.. పాత రిపోర్టర్ తాగుడుకి బానిస అయిన వాళ్ళు మాత్రమే ఇలాచేస్తారు అని ప్రెస్ క్లబ్ యూనియన్ నెంబర్ తెలిపారు..

29
4406 views