logo

ఇప్తార్ విందు కార్యక్రమంలో పాల్గొన్న కాటప్పగారి రామలింగారెడ్డి, పర్వాతనేని శ్రీధర్ బాబు

యస్.టీ.డి న్యూస్: శింగనమల నియోజకవర్గం బుక్కరాయసముద్రం మండలం పొడరాళ్ల గ్రామంలో ముస్లిం సోదరులు నిర్వహించిన ఇప్తార్ విందు కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా హాజరుఅయినా టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కాటప్పగారి రామలింగారెడ్డి, టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి పర్వాతనేని శ్రీధర్ బాబు. ఈ కార్యక్రమంలో గౌస్, అల్లి, ఏకంబారి రెడ్డి, సుబ్రహ్మణ్యం, ఈశ్వరయ్య, రామాంజినేయులు, షఫీ, షాకీర్, సయ్యద్ తదితరులు పాల్గొన్నారు.

0
273 views