logo

ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంలో మరణించిన ఇంజనీర్ కుటుంబానికి ప్రభుత్వ సాయం అందజేత


నాగర్ కర్నూల్ జిల్లా దోమల పెంట వద్ద జరిగిన SLBC టన్నెల్ ప్రమాదంలో మృతి చెందిన జయప్రకాష్ అసోసియేట్స్ లిమిటెడ్ కంపెనీలో ప్రాజెక్ట్ ఇంజనీర్ గా విధులు నిర్వహిస్తున్న ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మనోజ్ కుమార్ మృతదేహాన్ని అతని స్వగ్రామానికి తరలించి, భార్య స్వర్ణలత, కు అప్పగించినట్లు, జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ తెలిపారు. మనోజ్ కుమార్ కుటుంబానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందించిన రూ. 25 లక్షల సహాయాన్ని కుటుంబ సభ్యులకు అందజేసినట్లు గురువారం, జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్, తెలియజేశారు.

1
326 views