ఏపీ లో మూడు నెలలు ఒకసారి.. జాబ్ మేళా నిర్వహించాలి.. సీఎం చంద్రబాబు..!!!
AIMA MEDIA. MARCH:గురువారం :ఏపీ
న్యూస్ 9:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రము లో నిరుద్యోగులు తీపి కబురు చెప్పింది.. నిరుద్యోగులు శ్రేయస్సు కొరకు, సమయం వృధా కాకుండా ప్రతీ మూడు నెలల ఒకసారి జాబ్ మేళా కండక్ట్ చెయ్యాలి అని రాష్టంలో అన్ని జిల్లా కలెక్టర్లుకు మరియు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు,రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు జారీ చేసారు. ప్రతీ నిరుద్యోగులు తమ ప్రతిభకు తగిన శిక్షణ ను ఏర్పాటు చెయ్యాలి అని మరియు వర్క్ ఫ్రొం హోమ్ జాబ్స్ మహిళలకు తగిన శిక్షణ ఇచ్చే ఏర్పాటు చెయ్యాలి అని సూచనలు ఇచ్చారు..