వైసీపీ పార్టీ "ఎన్ ఆర్ ఐ కో- ఆర్డినేటర్ " గా ఆలూరు సాంబశివారెడ్డి నియామకం..
పార్టీ "ఎన్ ఆర్ ఐ కో- ఆర్డినేటర్ " గా ఆలూరు సాంబశివారెడ్డి నియామకం
వైసీపీ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ " ఎన్. ఆర్ ఐ కో-ఆర్డినేటర్" గా మాజీ ప్రభుత్వ విద్యా సలహాదారులు ఆలూరు సాంబశివారెడ్డి ని నియమించడం జరిగింది. ఈ సందర్భంగా తనపై నమ్మకం ఉంచి నియమించినందుకు వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఆలూరు సాంబశివరెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు. ఆలూరు సాంబశివరెడ్డి మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి తన వంతుగా కృషి చేస్తానని తెలియజేశారు.