logo

ఫ్లాష్ న్యూస్: బుక్కరాయసముద్రం మండల సిఐ కరుణాకర్ తిరుపతి విఆర్ కు బదిలీ..

యస్.టీ.డి న్యూస్: అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం సిఐగా విధులు నిర్వహిస్తున్న సిఐ కరుణాకర్ నిన్న రాత్రి ఓ టిడిపి కార్యకర్తను విచక్షణ రహితంగా దాడి చేయడం జరిగింది. ఈ దాడిని ఖండిస్తూ టిడిపి నాయకులు కార్యకర్తలు చేసిన వద్ద పెద్ద ఎత్తున చేరుకొని ధర్నా కార్యక్రమం చేపట్టారు ఇంతలోను డిఎస్పి ఘటన స్థలం చేరుకొని పరిస్థితిని సద్దుమణిగించారు. విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ జగదీష్ జరిగిన ఘటనపై పూర్వపరాల పరిశీలించి సిఐ కరుణాకర్ ను తిరుపతి విఆర్ కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

2
296 views