logo

అరకు కాఫీ అంతర్జాతీయ బ్రాండ్ తీసుకురావడమే నా లక్ష్యం:: **ఆంధ్ర సీఎం నారా చంద్రబాబు నాయుడు**

ఆంధ్ర ప్రదేశ్**( మార్చి 24)

అరకు కాఫీకి అంతర్జాతీయ బ్రాండ్ తీసుకురావాలనేది ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లక్ష్యం.ఇందులో భాగంగానే సోమవారం (నేడు) పార్లమెంట్లో అరకు కాఫీ స్టాల్స్ ను ఏర్పాటు చేయించారు. గిరిజనులు పండించే ఉత్పత్తులకు అంతర్జాతీయ బ్రాండ్ తీసుకురావాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రధాన సంకల్పం.

16
1137 views