logo

గులాబ్ సింగ్ గార్డెన్ లో వేసవికాలంలో సేదతీరుతున్న ప్రజలు

ఆదివారం వచ్చిందంటే చాలు ఆదిలాబాద్ జిల్లాలో ఆదిలాబాద్ కు అతి దగ్గరలో ఉన్న గులాబ్సింగ్ గార్డెన్లో వేసవికాలం కోసం ఏర్పాటుచేసిన స్విమ్మింగ్ పూల్ లో ప్రజలు ఆనందంగా కేరింతలు కొడుతూ స్విమ్మింగ్ పూల్ లో స్విమ్మింగ్ చేస్తూ ఆనందంగా గడుపుతున్నారు టికెట్ కౌంటర్ నిర్వాహకుడు వాగ్మారే బంటు ఈ వేసవి కాలం చాలామంది వ్యవసాయకులు వేసవికాలంలో స్విమ్మింగ్ చేయడానికి వస్తున్నారు సుమారు రోజు 200 నుంచి 300 మంది సింగపూర్లో సేమింగ్ చేస్తున్నారు

2
278 views