ఇంట్లో మట్కా.. నలుగురు అరెస్ట్: ఆదిలాబాద్ డీఎస్పీ జీవన్ రెడ్డి
ADB: ఇంట్లో మట్కా.. నలుగురు అరెస్ట్
ఇంట్లో మట్కా నిర్వహించిన, జూదం, పేకాట ఆడిన ఇల్లు సీజ్ అవుతుందని ఆదిలాబాద్ డీఎస్పీ జీవన్ రెడ్డి హెచ్చరించారు. ఆదిలాబాద్ రూరల్ మండలం రనదివ్య నగర్కు సంబంధించిన వ్యక్తులు ప్రవీణ్, లఖన్, పుస్తక్ శివ, చందన్ కేడి ఆకాశ్ పై మట్కా కేసు నమోదు అయిందైనట్లు వెల్లడించారు. వారి వద్ద రూ.10,200, పెద్ద ఎత్తున మట్కా చిట్టీలు స్వాధీనం చేసుకున్నారు. ఇల్లు అద్దెకిచ్చే ఓనర్లు జాగ్రత్త ఉండాలని సూచించారు.