logo

లెలంగాణలో రేపు జరగబోయే పదవ తరగతి పబ్లిక్ పరీక్షలకు సిద్ధం అవుతున్న విద్యార్థిని, విద్యార్థులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు...

తెలంగాణలో రేపటి నుంచి పదవ తరగతి విద్యార్థులకు హృదయపూర్వక
శుభాకాంక్షలు తెలియజేస్తున్న "ధారావత్ గణేష్ నాయక్ సామాజిక సేవా కార్యకర్త" విద్యార్థులందరూ ఏకాగ్రతతో చదివి పరీక్షలు మంచిగా వ్రాయాలని, కష్టపడి మిమ్మల్ని చదివిస్తున్న తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, మీ పాఠశాలలకు, మీ గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను. విద్యార్థులందరూ సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని, ఎలాంటి ఆందోళన చెందకుండా ప్రశాంతంగా పరీక్షలు వ్రాసి మంచి ఫలితాలు సాధించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రజలకు మనవి గ్రామాల నుంచి వచ్చే విద్యార్థులకు బైక్ లిఫ్ట్ అడిగితే ఇవ్వండి. సకాలంలో ఎగ్జామ్ సెంటర్ల దగ్గర విద్యార్థులను తీసుకెళ్ళి సహకరించండి అని కోరుచున్నాను. విద్యార్థిని, విద్యార్థులకు తెలియజేయునది ఏమన
పరీక్ష కేంద్రానికి 30 నిమిషాల ముందుగా చేరుకోవాలి, పరీక్ష రాయడానికి కావలసిన సామాగ్రి హాల్ టికెట్, పెన్ను, పెన్సిల్, స్కేలు, రబ్బర్, షార్ప్నర్ లు కచ్చితంగా తీసుకొని వెళ్ళాలి. ధైర్యంగా ముందడుగు వేసి సాధన, కృషి, పట్టుదల, జిజ్ఞాస ఆత్మవిశ్వాసంతో ప్రయత్నిస్తే విజయం మీ సొంతం అవుతుంది. సూచనలు ఇచ్చారు.

5
1028 views