logo

కూటమి ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి వల్ల విజయవాడ ఎంబర్కేషన్ పాయింట్ తొలగించారు..

*ఈ రోజు మాజీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారి నివాస కార్యాలయం నందు విలేకరుల సమావేశం నిర్వహించిన మాజీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ ఎస్.బి.అంజాద్ భాషా గారు...*

*పవిత్ర హజ్ యాత్రకు వెళ్ళే వారికి విజయవాడ నుండి ఎంబార్కేశన్ పాయింట్ తొలగించారు..*

గత వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో ఎంతో ప్రయాసలతో, కష్టపడి ఇక్కడ పాయింట్ సాధించాము..

కూటమి ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి వల్ల విజయవాడ ఎంబర్కేషన్ పాయింట్ తొలగించారు..

గతంలో మన రాష్ట్రం నుండి హజ్ యాత్రకు వెళ్లాలంటే వేరే ప్రాంతాల నుండి వెళ్ళేవారు..

2019 లో కూడా హైదరాబాద్ ఎంబార్కేషన్ పాయింట్ నుండి హాజీలు యాత్రకు వెళ్లారు..

అప్పట్లో తెలంగాణ ప్రభుత్వం మన రాష్ట్ర హజీలకు సరైన సదుపాయాలు కల్పించలేదు ..

ఆ తర్వాత మన రాష్ట్రం నుండే హజీలను హజ్ యాత్రకు పంపించాలని అప్పటి సిఎం జగన్ దృష్టికి తీసుకుని వెళ్లడం జరిగింది..

2020లో మన రాష్ట్రం విజయవాడ నుండి ఎంబార్కేశన్ పాయింట్ కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది..

2020, 2021 రెండేళ్లు కరోనా నేపథ్యంలో హజ్ యాత్ర జరగలేదు..

2022 లో కూడా తక్కువ మందిని మాత్రమే అక్కడి ప్రభుత్వం అనుమతించింది..

2023 లో కేంద్ర ప్రభుత్వానికి అప్పటి వైసీపీ ప్రభుత్వం లేఖ రాయడం జరిగింది..

2023 లో మన రాష్ట్రం నుండి విజయవాడ ఎంబర్కేశాన్ పాయింట్ నుండీ 1813 మంది హజ్ యాత్రకు వెళ్లారు..

అదనపు భారాన్ని అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వం భరించేలా ఉత్తర్వులు జారీచేసింది...

ఇంత కష్టపడి సాధించిన ఎంబార్కేశన్ పాయింట్ తీసేయడం బాధాకరం..

ఇది కేవలం కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం మాత్రమే...

మైనార్టీ వర్గాలను ముఖ్యమంత్రి చంద్రబాబు పూర్తిగా విస్మరించారు.

ఈ కార్యక్రమంలో మాజీ హజ్ కమిటీ చైర్మన్ గౌసులాజం,మాజీ చైర్మన్ కరిముల్లా, రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ జాఫుల్లా,కార్పొరేటర్లు మహమ్మద్ షఫీ, అస్మతుల్లా, నార్త్ జోన్ అధ్యక్షులు బిహెచ్ ఇలియాస్, జిల్లా కార్యదర్శి చాంద్ బాషా, జిల్లా మాజీ వక్ఫ్ బోర్డు వైస్ చైర్మన్ రిజ్వాన్, మాజీ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ ఇబ్రహీం, నాయకులు రాయల్ బాబు, చాంద్ అలీ,సలీం సాహెబ్, భాన్న తదితరులు ఉన్నారు.

1
110 views