ఆశ్రమ పాఠశాలలపై అసెంబ్లీలో ప్రస్తావించిన గౌరవ బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాధవ్ గారు
ఆశ్రమ పాఠశాలల్లో ఎలాంటి సౌకర్యాలు లేవు
రాష్ట్రంలో ఉన్న ఆశ్రమ పాఠశాలల్లో ఎలాంటి సౌకర్యాలు లేవని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాధవ్ గారు అసెంబ్లీలో ప్రస్తావించారు. వసతులు లేక విద్యార్థులు గోడలు దూకి ఇంటికెళ్లిపోతున్న పరిస్తులు పిల్లలు బయటివెళ్లిపోయిన పట్టించుకునే నాధుడు లేడు కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని అన్ని వసతులు కల్పించాలని కోరారు.