1981 నుండి అవేర్ R V T C .ITI లో శిక్షణ పొందిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక
తెలంగాణ స్టేట్ ***భద్రాద్రి కొత్తగూడెం జిల్లా**అశ్వారావుపేట** 16-03-2025. *1981 నుండి అవేర్ R V T C .ITI లో శిక్షణ పొందిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక*--------------------------------------- అశ్వారావుపేట నియోజకవర్గం, మండల కేంద్రం పూజ్యశ్రీ మాధవన్ జీ అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కళాశాల లో కె.వి.రామారావు, కె .వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో అవేర్ R.V.T.C. ITI లో 1981 నుండి శిక్షణ పొందిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక ఏర్పాటు చేయడం జరిగింది.ఈ సమావేశo ను ఉద్దేశించి సున్నం సత్యనారాయణ మాట్లాడుతూ అవేర్ ఆర్ వి టి సి లో ITI శిక్షణ పొందిన పూర్వ విద్యార్థులుకు 95 శాతం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ శాఖలలో ఉద్యోగాలు పొందారు. దీనికి అవేర్ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకుడు శ్రీ పి కే ఎస్ మాధవన్ కు అందరూ కృతజ్ఞతలు తెలియపరచడం జరిగింది.ఉదాహరణకు: హెవీ వాటర్ ప్లాంట్ మణుగూరు , రైల్వే శాఖ, వైజాగ్ స్టీల్ ప్లాంట్ , సింగరేణి , కేటీపీఎస్ , షిప్ యార్డ్ , ఏపీఎస్ఆర్టీసీ, టీజీ ఆర్టీసీ సంస్థల్లో ఉద్యోగాలు చేయడం జరిగిందనీ వారి సహకారం మరువలేనిదని అన్నారు ఈ కార్యక్రమoను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.