జగిత్యాలలో... బైక్ దొంగ తనం
జగిత్యాలలో... బైక్ దొంగ తనం
జగిత్యాల పట్టణంలో ఆదివారం TS 11 ET 1956 నంబర్ గల మోటార్ సైకిల్ దొంగ తనానికి గురైంది.
వాసం రవీందర్ పేరున గల ఈ బైక్ ఉదయం పట్టణంలోని పార్కు ముందర బైక్ పార్క్ చేశారు.
గుర్తు తెలియని వ్యక్తులు దొంగతనం చేశారని బైక్ యజమాని ఆరోపించారు. ఎవరికైనా ఈ బైక్ ఆచూకీ తెలిస్తే 9849726108 - 9440448190 నంబర్లకు తెలియజేయగలరని విజ్ఞప్తి చేశారు.