logo

వ్యక్తి(లక్ష్మీకాంత్) పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుచ

గౌరవనీయులైన గుడిపాల.పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారికి నమస్కారములు.

గుడిపాల అధ్యక్షులు కోదండ నాయుడు మరియు ఎన్ హెచ్ ఆర్ సి కుటుంబసభ్యులు

ఇచ్చిన పిర్యాదు

అయ్యా!

నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ స్టేట్ యూత్ సెక్రటరీ అయిన టీ. కృష్ణమూర్తి రెడ్డి. మరియు ఎన్ హెచ్ ఆర్ సి సభ్యులు, నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ మూడో వార్షికోత్సవానికి నేషనల్ చైర్మన్ అయిన డాక్టర్ సంపత్ కుమార్ గారు తిరుపతి పద్మావతి గెస్ట్ హౌస్ లోకి హాజరు కావడం జరిగింది. సంస్థలోని కొన్ని కారణాలవల్ల ఒక మహిళకు ఇబ్బంది కలిగింది అనే అంశంపై చర్చించి సంస్థకు పెద్ద దిక్కు అయినా నేషనల్ చైర్మన్ గారు ఆ మహిళ బాధపడకూడదు అనే ఉద్దేశంతో పద్మావతి గెస్ట్ హౌస్ లో ఆ మహిళకు సంస్థ తరపున సారి చెప్పడం జరిగింది. ఆ మహిళతో పాటు తిరుపతికి సంబంధించిన లక్ష్మీకాంత్ (8639364184) అనే వ్యక్తి సంస్థ అంతర్గతంగా జరుగుతున్న విషయాలు అన్నిటిని ఎవ్వరికీ తెలియకుండా వీడియో రికార్డింగ్ చేసి దానిని వైరల్ చేసిన వంటి వ్యక్తి(లక్ష్మీకాంత్) పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుచున్నాము. సదరు వ్యక్తి నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేస్తున్న సమయంలో అతనిపై వచ్చిన అభియోగాలకు అతనిని తొలగించడం జరిగింది. అప్పటినుంచి అవకాశం కోసం ఎదురుచూస్తున్న వ్యక్తి అనుకోకుండా అసమయంలో అక్కడ వీడియో తీసి సంస్థ యొక్క గౌరవాన్ని, చైర్మన్ పరువు పతిష్టలుకు భంగం కలిగేటట్లు చేయాలి అనే కుట్రతో లక్ష్మికాంత్ మరియు అతనికి సహకారం అందించిన (మాజీ) అంటే అనేక కారణాలు వల్ల సంస్థ నుంచి తొలగిన లేక తొలగించిన వారిని విచారించి సుమారు 14రాష్ట్రాలలో ప్రజలకు సేవలు అందిస్తున్న సంస్థ గౌరవాన్ని కాపాడాలి అని సంస్థ లోని సేవకుల మోనోభావాలుపై దెబ్బపడకుండా కాపాడాలి అని పోలీస్ అధికారులను కోరుచున్నాము

Govt. of NCT

నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ చిత్తూరు నియోజకవర్గ సభ్యులు

ఇట్లు విధేయు గుడిపాల మండల అధ్యక్షులు కోదండ నాయుడు మరియు ఉపాధ్యక్షుడు ప్రతాప్ జిల్లా మహిళా వైస్ ప్రెసిడెంట్ రాణి యాదవ్ స్టేట్ యూత్ సెక్రెటరీ టి కృష్ణమూర్తి రెడ్డి, నవ్య కాంత్ పాల్గొన్నారు

27
2616 views