logo

ఏసీబీ అధికారులు వలలో.. బీసీ వెల్ఫేర్ అధికారి..!!!

AIMA NEWS :మార్చి 15:శనివారం :శ్రీకాకుళం
న్యూస్ 9:- శ్రీకాకుళం జిల్లా పట్టణం పరిధిలో ఏసీబీ అధికారులు సమయం చూసి శ్రీకాకుళం బీసీ వెల్ఫేర్ శాఖ అధికారి నీ పట్టుకున్నారు.. వివరాలు లోకి వెళ్తే..*ఏసీబీ వలలో అవినీతి అధికారి..*

*శ్రీకాకుళం జిల్లా:*

శ్రీకాకుళం బీసీ వెల్ఫేర్ ఆఫీసుకు చెందిన అసిస్టెంట్ బుడుమూరు బాలరాజు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు..

ఇంక్రిమెంట్లు ఎంట్రీ, బిల్లుల ప్రాసెస్ చేసే విషయంలో అదే శాఖకు చెందిన వివిధ B.C హాస్టల్లో పనిచేస్తే అటెండర్ నుంచి రూ.25 వేలు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు.

9
3695 views