logo

సైబర్ క్రైమ్ వృద్ధి రేట్ను తగ్గించే.. దిశగా.. ముందు అడుగు.. విశాఖపట్నం పోలీస్ కమినార్..!!!

AIMA NEWS :MARCH 13, శనివారం :విశాఖపట్నం
న్యూస్ 9:-విశాఖలో 12 మందితో .సైబర్ టీం

సైబర్ నేరాలను అరికట్టేందుకు విశాఖ పోలీసులు చర్యలు ముమ్మరం చేశారు. నగరంలోని సైబర్ నేరాలు నివారించేందుకు విశాఖ సీపీ శంఖబ్రత భాగ్చీ కొత్తగా టీం ఏర్పాటు చేశారు. కంప్యూటర్ నైపుణ్యం ఉన్న 12 మందిని ఎంపిక చేసి బి-కేటగిరిలో హోంగార్డు నియామక పత్రాలను శుక్రవారం అందజేశారు. వీరందరి సహకారంతో సైబర్ నేరాలపై అవగాహన, నియంత్రణ చేయనున్నట్లు సమాచారం. ఈ కార్యక్రమంలో డీసీపీ ఇతర అధికారులు పాల్గొన్నారు.

12
4060 views