logo

మరణించిన తలారి సంజప్ప కుటుంబానికి 10వేల రూలు ఆర్థికసాయం.. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కె రామలింగారెడ్డి

యస్.టి.డి న్యూస్: అనారోగ్యంతో మరణించిన తలారి సంజప్ప కుటుంబానికి 10వేల రూలు ఆర్థికసాయం చేసిన టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కాటప్పగారి రామలింగారెడ్డి. శింగనమల నియోజకవర్గం బుక్కరాయసముద్రం మండలం సిద్దారంపురం గ్రామంలో అనారోగ్యంతో మరణించిన తలారిసంజప్ప గారి పార్థివాదేహంకు పూలమాల వేసి నివాళులు అర్పించి, వారి కుటుంబ సభ్యులకు 10000/- రూపాయలు ఆర్థిక సాయం చేసిన టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కాటప్పగారి రామలింగారెడ్డి గారు. ఈ కార్యక్రమంలో సిద్దారంపురం సాగునీటి సంఘం ప్రసిడెంట్ కలుగురి పెద్ద శివయ్య తదితరులు పాల్గొన్నారు

6
2170 views