గ్రామగ్రామాన హోలీ సంబరాలు
స్థానిక బొమ్మన పల్లి నందు ఉద్యోగులు ఉపాధ్యాయులు యువకులు ఘనంగా హోలీ సంబరాలు జరుపుకున్నారు. ఒకరినొకరు రంగులు చల్లుకుంటూ జీవితం ఏడు రంగుల (ఇంద్రధనస్సు) వలే మెరిసిపోవాలని అందరి జీవితాల్లో ఈ హోలీ సంబరాలు ఆనందాన్ని నింపాలని ఆకాంక్షించి ఒకరినొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు