logo

మీడియా మిత్రులకు నమస్కారం* *జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆహుడా చైర్మన్ TC వరుణ్ గారి నేతృత్వంలో

*మీడియా మిత్రులకు నమస్కారం*
*జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆహుడా చైర్మన్ TC వరుణ్ గారి నేతృత్వంలో సింగనమల నియోజకవర్గం ఇన్చార్జి ** *సాకే మురళీ కృష్ణ** గారి ఆధ్వర్యంలో *చలో పిఠాపురం* కార్యక్రమానికి నియోజవర్గం నుంచి ఒక బస్సు నాలుగు వెహికల్స్లో అనంతపురంలోని గుత్తి రోడ్డు లోని మార్కెట్ యార్డు వద్దనుండి పిఠాపురం బయలుదేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ *కోఆర్డినేటర్లు చొప్ప చంద్రశేఖర్ బొమ్మల పురుషోత్తం రెడ్డి* మరియు మండల కన్వీనర్ లు ఎర్రి స్వామి కుల్లాయప్ప ఆదినారాయణ చిన్న శ్రీరాములు మధు వినోదం నారాయణస్వామి లోకేష్ శివ కుళ్లాయప్ప నరేష్ సతీష్ ప్రవీణ్ నరేంద్ర సోము రాము తదితర నాయకులు నియోజకవర్గ వ్యాప్తంగా కార్యకర్తలు బయలుదేరి వెళ్లారు.

0
154 views