టి ఎస్ టి టి ఎఫ్ ఇల్లందు మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులుగా గుగులోత్. రాజు, వాంకుడోత్ శ్రీను
TSTTF భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఇల్లందు మండల నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.మండల గౌరవ అధ్యక్షులుగా భట్టు నాగేశ్వరావు,అధ్యక్షులు గుగులోత్ రాజు,ప్రధాన కార్యదర్శి వాంకుడోత్ శ్రీను,కోశాధికారి ధరావత్ కాంతారావు, ఉపాధ్యక్షులు గుగులోత్ బాల,కార్యదర్శులు భూక్య బాలాజీ, గుగులోతు నాగేశ్వరరావు లు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర,జిల్లా, మండల టి ఎస్ టి టి ఎఫ్ సంఘ నాయకులు శుభాకాంక్షలు తెలియజేశారు.