మృతదేహానికి నివాళులర్పించిన వైఎస్సార్సీపీ మైనార్టీ జిల్లా అధ్యక్షులు బేపారీ మహమ్మద్ ఖాన్.
రాయచోటి పట్టణం మున్సిపల్ వైస్ చైర్మన్ ఫయాజూర్ రహ్మాన్,A1 క్లాస్ కాంట్రాక్టర్,పట్టణ మైనార్టీ అధ్యక్షులు రియాజూర్ రహ్మాన్ దర్గా విధిలో ఉన్నటువంటి వారి తల్లి ఫాతిమా కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతుంది.ఈ రోజు వారి తల్లి మృతి చెందడం జరిగింది.ఈ విషయాన్ని తెలుసుకొన్న వైఎస్సార్సీపీ మైనార్టీ జిల్లా అధ్యక్షులు బేపారి మహమ్మద్ ఖాన్ తో పాటు వైఎస్సార్ సీపీ నాయకులు అన్నా సలీం, బేపారి జాబీబుల్లా ఖాన్ ఇతరులతో కలిసి వారి మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించి వారి ఆత్మకు శాంతి కలగాలని అల్లాను ప్రార్థించారు.వారు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు..