logo

ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

నిర్మల్ న్యూస్: మార్చి 8, ప్రాధమిక పాఠశాల వెంకటపూర్ లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమం లో పాఠశాల పారిశ్యుద్ద కార్మికురాలు అయిన బుక్య కవిత,మరియు వంటమనిషి అయిన చాందీ లను పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వి ఎస్ శ్రీనివాస్ ఘనంగా సన్మానించారు.ప్రధానోపాధ్యాయుడు వి ఎస్ శ్రీనివాస్ మాట్లాడుతూ మహిళల యొక్క గొప్పతనాన్ని మహిళల పట్ల గల గౌరవాన్ని వివరించారు.

0
254 views