logo

మద్నూర్ మండల కేంద్రంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు గారి అభివృద్ధి పథం

మద్నూర్ మండల కేంద్రంలో సీసీ రోడ్ల కోరకు NREGS నిధులు నుండి 55 లక్షలు మరియు రథ్ గల్లీలో ప్రసిద్ధి చెందినా లక్ష్మీనారాయణ్ మందిరం కొరకు ఎండోమెంట్ నిధులు నుండి 25 లక్షలు మంజూరు జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు గారు చేసారు ఈ సందర్బంగా మద్నూర్ వాసులు మరియు లక్ష్మీనారాయణ్ మందిర్ కమిటీ సభ్యులు మరియు మద్నూర్ కాంగ్రెస్ నాయకులు అందరు కలిసి హైదరాబాద్ ఎమ్మెల్యే క్వాటర్స్ కి వెళ్ళి జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు సార్ ని ఘనంగా సన్మానం చేసి ప్రత్యేక దన్యవాదాలు తెలిపారు*

45
930 views