logo

ఏపీ ఇంటర్‌ హాల్‌టికెట్లు విడుదల..*

*ఏపీ ఇంటర్‌ హాల్‌టికెట్లు విడుదల..*

వాట్సప్‌లో హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌ ఏలా తెలుసు కొందాం..

-మీ ఫోన్‌లో 95523 00009 నంబర్‌ను సేవ్‌ చేసుకోండి

-Hi అని వాట్సప్‌ ద్వారా పైన ఇచ్చిన నంబర్‌కు పంపండి
-సేవను ఎంచుకోండి అనే లింక్‌పై క్లిక్‌ చేయాలి.
-విద్యా సేవలు సెలక్ట్‌ చేసి క్లిక్‌ చేయండి
-ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌/సెకండ్‌ ఇయర్‌ హాల్‌టికెట్లు -డౌన్‌లోడ్‌ చేసుకోండి అనే ఆప్షన్‌ కనబడుతుంది.
-మీరు ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ విద్యార్థులైతే టెన్త్‌ హాల్‌టికెట్‌/ఆధార్‌ నంబర్‌, పుట్టిన తేదీ వివరాలను ఎంటర్‌ చేసి హాల్‌టికెట్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.
-సెకండ్‌ ఇయర్‌ విద్యార్థులైతే ఫస్ట్‌ ఇయర్‌ హాల్‌టికెట్‌ నంబర్‌/ఆధార్‌ నంబర్‌తో పాటు పుట్టిన తేదీ వివరాలను ఎంటర్‌ చేయాలి.
-ఆ తర్వాత కొద్ది నిమిషాలకు హాల్‌టికెట్‌ మీ వాట్సప్‌ నంబర్‌కే వచ్చేస్తుంది.
-డౌన్‌లోడ్‌ చేసుకొని ప్రింట్‌ తీసుకోండి.

మనసుపెట్టి... ఏకాగ్రతతో.. ఇష్టంతో చదవండి...
ఒత్తిడి కి గురి కావద్దు...
ప్రశాంత వాతావరణంలో
పరీక్ష లు వ్రాయండి..
పరీక్షల్లో ఉత్తీర్ణులు కండి...

మీకు... కళాశాల కు...
మీ తల్లిదండ్రులకు... అధ్యాపకుల కు
పేరు తేండి..

*విజయోస్తు...


అక్షరం ఓ ఆయుధం... ఇదే మా పిల్లల భవిష్యత్ .. భవితవ్యం.

1
0 views