logo

విపత్తు మరియు వరదల సహాయం కింద ఆంధ్ర ప్రదేశ్రాష్ట్రానికి ₹608.08 కోట్లు మంజూరు

విపత్తు మరియు వరదల సహాయం కింద అన్ని రాష్ట్రాలకు కేటాయించిన ₹1554.99 కోట్లలో మన రాష్ట్రానికి ₹608.08 కోట్లు మంజూరు చేసినందుకు గౌరవనీయులైన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ జీ మరియు గౌరవనీయులైన కేంద్ర హోం మంత్రి శ్రీ అమిత్ షా జీకి ఆంధ్రప్రదేశ్ ప్రజలు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు

0
112 views