కెసిఆర్ పుట్టినరోజు సందర్భంగా పండ్ల పంపిన
ఎక్స్ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ గారు ఈరోజు గోదావరిఖని ప్రభుత్వ ఆస్పత్రి కి వచ్చారు, కెసిఆర్ పుట్టినరోజు సందర్భంగా పండ్ల పంపిణీ చేశారు, మళ్లీ రాజబోయే రోజుల్లో కేసీఆర్ సీఎం అని చెప్పారు కెసిఆర్ గారికి మంచి ఆరోగ్యం కలగాలని కోరుకున్నారు
రిపోర్టర్
మొహమ్మద్ ఇన్కేసాఫ్ అలీ రామగుండం,
ఏ ఐ ఎం ఏ న్యూస్