logo

BREAKING: బాధితులకు రూ.10 లక్షల పరిహారం

BREAKING: బాధితులకు రూ.10 లక్షల పరిహారం

ఢిల్లీ రైల్వేస్టేషన్ తొక్కిసలాట బాధితులకు భారత రైల్వే నష్టపరిహారం ప్రకటించింది. ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారికి ఒక్కొక్కరికి రూ. 10 లక్షల ఆర్థిక సాయం అందించనున్నట్లు తెలిపింది. అలాగే తీవ్రంగా గాయపడిన వారికి తలో రూ.2.5 లక్షలు, స్వల్పంగా గాయపడినవారికి రూ. లక్ష చొప్పున ఇస్తామని పేర్కొంది.

0
177 views