logo

CMRF చెక్కులను అందించిన గుడిహత్నూర్ మండల BRS పార్టీ నాయకులు

గుడిహత్నూర్ మండలం మన్నుర్ గ్రామానికి చెందిన ముండే సాయినాథ్ s/. వెంకటి గారికి మంజూరు అయినా
17,500, రూపాయల విలువగాల చెక్కును మరియు గుదురుగుడా గ్రామానికి చెందిన K. భీంరావ్ S/. మాధవ్ గారికి మంజూరు అయినా 29.000 విలువగల చెక్కును
మండల మాజీ ఎంపీపీ జ్ఞానోభా కేంద్రే గారు.PACS మాజీ చైర్మన్ వెంకట్రావ్ కేంద్రే గారు, రాహుల్ ముండే గారు, దావుల భువనేశ్వర్ గారు మండల యువనాయకులు అందించారు. ఈ సందర్భంగా లబ్దిదారులు గౌరవ బోథ్ శాసన సభ్యులు శ్రీ అనిల్ జాదవ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

15
3936 views