logo

ఆంధ్రప్రదేశ్ : బీసీ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్లు మరియు స్టేట్ డైరెక్టర్ల సమావేశం జరిగింది

ఈరోజు విజయవాడ బీసీ వెల్ఫేర్ సంక్షేమ భవన్ లో బి. సి. సంక్షేమం ఆర్థికంగా వెనుకబడిన వర్గాల సంక్షేమం, చేనేత,వస్త్రాలు శాఖ మంత్రివర్యులు శ్రీమతి S.సవిత గారి అధ్యక్షతన బీసీ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్లు మరియు స్టేట్ డైరెక్టర్ల సమావేశం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాల్మీకి బోయ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీమతి కప్పట్రాళ్ల బుజ్జమ్మ గారు డైరెక్టర్ శ్రీ తోళ్ళ మంజునాథ్ గారు మరియు డైరెక్టర్ లు పాల్గొన్నారు..

4
251 views