logo

నండ్యల్ ;ఆత్మకూరులో అట్టహాసంగా మొదలైన అభివృద్ధి



*🔴 దశాబ్దకాలం తరువాత ఆత్మకూరులో
పెద్దఎత్తున ప్రారంభమైన అభివృద్ధి పనుల పరంపర

ఆత్మకూరులో ఎటుచూసినా పండగ
వాతావరణం... పట్టణమంతా "ఆనం"దమయం

మంత్రివర్యులు ఆనం రామనారాయణరెడ్డి
ఆధ్వర్యంలో కోట్లాది రూపాయల అభివృద్ధి
పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు

*➖ ఆత్మకూరుకు కదిలివచ్చిన మంత్రివర్యులు
పొంగూరు నారాయణ, ఎం డి ఫరూక్, సవిత,
బీసీ జనార్దన్ రెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి,
జడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ, కలెక్టర్ ఆనంద్
, రాష్ట్ర టిడ్కో చైర్మన్వే ములపాటి_అజయ్_కుమార్ గారు

5
1575 views