logo

గీత కులాలకు కేటాయించిన మద్యం షాపులకు 62 దరఖాస్తులు


గీతకులాలకు ప్రత్యేకంగా కేటాయించిన మద్యం షాపుల దరఖాస్తు గడవు తేది 8-2-2025 సాయంత్రం తో ముగిసింది. రాజాం ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో కల్లుగీతకులాలకు కేటాయించిన (3) మద్యం షాపులకు రాజాం టౌన్ షాప్ నకు - 29, రాజాం రూరల్ షాప్ కు -24, సంతకవిటి - 9 దరఖాస్తు లు వచ్చాయి..దరఖాస్తు దారులు అందరూ సోమవారం అనగా 10-2-2025 న ఉదయం 09 గంటలకు విజయనగరం జిల్లా కలెక్టర్ వారి కార్యాలయం వద్ద హాజరు గా ఉండాలని
సీఐ జైభీమ్ తెలియజేశారు.

17
2815 views