logo

కమలాపూర్ వద్ద అదుపు తప్పి బోల్తా పడిన కారు పరిశీలిస్తున్న పోలీసులు...

మెదక్ జిల్లా, పెద్ద శంకరం పేట, ఫిబ్రవరి 5, ప్రజా కలం ప్రతినిధి లావణ్య దంతెల...

161వ జాతీయ రహదారిపై అదుపుతప్పిన కారు పలువురికి గాయాలు...
పెద్ద శంకరంపేట్... 161వ జాతీయ రహదారిపై పెద్ద శంకరంపేట మండల పరిధిలోని కమలాపూర్ వద్ద నాందేడ్ నుండి హైదరాబాద్ వైపు వెళ్తున్న కారు అదుపుతప్పి బోల్తా పడింది.. దీంతో కార్లో ప్రయాణిస్తున్న నలుగురికి గాయాలయ్యాయి.. కారులో ప్రయాణిస్తున్న ఆనంద్ రావు.. సురేఖ. జ్ఞానేశ్వర్.. శివరంజని .. 9 నెలల బాబు షాబు రాజు లకు గాయాలయ్యాయి.. సమాచారం తెలుసుకున్న వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని బాధితులను జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స నిర్వహిస్తున్నారు..

1
3820 views