logo

నమూనా ఇందిరమ్మ గృహ నిర్మాణం కోసం స్థల పరిశీలన...

మెదక్ జిల్లా, ఫిబ్రవరి 5, పెద్ద శంకరం పేట, ప్రజా కలం ప్రతినిధి లావణ్య దంతెల

పెద్ద శంకరంపేట్.. పెద్ద శంకరంపేట ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో నూతనంగా నిర్మించనున్న ఇందిరమ్మ మోడల్ ఇంటి నిర్మాణం కోసం బుధవారం పేట ఎంపీడీవో రఫిక్ ఉన్నిసా స్థల పరిశీలన పరిశీలించారు.. మోడల్ ఇందిరమ్మ గృహాన్ని త్వరలోనే ప్రారంభిస్తామని ఆమె వివరించారు... ఈ కార్యక్రమంలో ఎంపీఓ విఠల్ రెడ్డి.. నాయకులు నారా గౌడ్.. రఘుపతి రెడ్డి తదితరులు ఉన్నారు..

0
269 views