ధర్మకర్త దాష్టీకం.
ధర్మకర్త దాష్టీకం.
స్వయంభు శ్రీ పేరంటాలమ్మ అమ్మవారి దేవస్థానం కోటప్పకొండ రోడ్డు
నరసరావుపేట మండలం పల్నాడు జిల్లా.
03.02.2025 తారీకు నందు సోమవారం నాడు ఉదయం 11 గంటలకు అమ్మవారి మహావృక్ష మహోత్సవం అంగరంగ వైభవంగా భక్తుల మధ్య జరిగింది. ఆ మహోత్సవ వేడుకల్లో పాల్గొన్న భక్తులు వివిధ ఊర్ల నుంచి వచ్చి వారి మొక్కులను అమ్మవారికి సమర్పించుకున్నారు అలాగే అమ్మవారి సమక్షంలో వేదమంత్రాలతో పూజ జరిపించినటువంటి ఒక మొక్కను నాటడం జరిగింది ఆ మొక్కను మీరెలా నాటుతారు అంటూ ఒక వ్యక్తి తాను ఈ గుడికి ధర్మకర్తని అని చెప్పుకొనసాగారు ఈ తరుణంలో మీరు ఈ చెట్టుని ఇక్కడ నాటడం జరిగితే నేను దాన్ని తీసి వేస్తాను అని భక్తులను బెదిరించాడు అతని బెదిరింపులకు భయపడ నీ భక్తులు ఆ మొక్కను నాటడం జరిగింది కానీ అతను ఆ మొక్కను తీసివేయడంతో భక్తులు ఆగ్రహించారు దగ్గరలో ఉన్న నరసరావుపేట మండలం పల్నాడు డిస్ట్రిక్ట్ సదరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు.