logo

_*ఆలపాటిని ఘనపాటిని చేసుకుందాం పల్నాడు జిల్లా ఎమ్మెల్యేలు* ,*రానున్న పట్టభద్రల ఎన్నికలకు కూటమి నాయకులు కార్యకర్తలు సంసిద్ధంగా ఉండాలి*

*రానున్న పట్టభద్రల ఎన్నికలకు కూటమి నాయకులు కార్యకర్తలు సంసిద్ధంగా ఉండాలి*

*తొలి ప్రాధాన్యత ఓటు కూటమి అభ్యర్థికి వేసే విధంగా కృషి చేయండి*_

_*20 లక్షల ఉద్యోగాలు కల్పించటమే కూటమి ప్రభుత్వ లక్ష్యం*_

విజన్ అమరావతి పల్నాడు జిల్లా _నరసరావుపేట: పట్టణంలో నవయుగ కన్వెన్షన్ నందు ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల సందర్బంగా ముఖ్య నేతలతో సమీక్షా సమావేశం ఏర్పాటు చేసారు ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా ఇంచార్జి మంత్రి విద్యుత్ శాఖ మంత్రి వర్యులు గొట్టిపాటి రవికుమార్ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ శ్యాసనసభ్యులు జీవీ ఆంజనేయులు కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ జిల్లా పార్టీ అధ్యక్షులు కొమ్మలపాటి శ్రీధర్ నరసరావుపేట శాసనసభ్యులు డా"చదలవాడ అరవింద బాబు చిలకలూరిపేట శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు గురజాల శాసనసభ్యులు యరపతినేని శ్రీనివాసరావు సత్తెనపల్లి శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానంద రెడ్డి పెదకూరపాడు శాసనసభ్యులు భాష్యం ప్రవీణ్ నరసరావుపేట జనసేన ఇంచార్జి సయ్యద్ జిలాని రాష్ట్ర గ్రంథలయాల పరిషత్ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు నరసరావుపేట బీజేపీ సమన్వయకర్త రంగిశెట్టి రామకృష్ణ నరసరావుపేట పరిశీలకులు మన్నవ మోహన్ కృష్ణ పలువురు ముఖ్య నాయకులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో నరసరావుపేట శాసనసభ్యులు డా"చదలవాడ అరవింద బాబు మాట్లాడుతూ రానున్న కృష్ణ గుంటూరు ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ను అధిక మెజారిటీతో గెలిపించుకుందామని ఆలపాటిని ఘనపాటిగా చేసుకుందామని ప్రజల కష్టలు తెలిసిన వ్యక్తిని గెలిపించుకుందామని పట్టభద్రులు తొలి ప్రాధాన్యత ఓటు ఆలపాటి రాజా కు వేసే విధంగా అందరు కృషి చేయాలనీ కోరారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 7 నెలలలోనే ఎన్నో అభివృద్ధికి కార్యక్రమలు చేసి చూపించాం అని అన్నారు రానున్న రోజుల్లో 20 లక్షల నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుందని రానున్న పట్టభద్రుల ఎన్నుకకు నాయకులు కార్యకర్తలు సంసిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు ఈ కూటమి నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు_

0
5436 views