logo

కొడిమ్యాల టియూడబ్ల్యూజె 143 ప్రెస్ర క్లబ్ యూనియన్ రద్దు అనేది దుష్ప్రచారం.

కొడిమ్యాల టీయూడబ్ల్యూజె 143 ప్రెస్ క్లబ్ యూనియన్ రద్దైందని జనవరి 26 న కొందరు వ్యక్తులు చేసిన పోస్టును తీవ్రంగా ఖండిస్తున్నట్లు యూనియన్ జిల్లా ఉపాధ్యక్షుడు అడ్లగట్ట గంగాధర్ ఒక ప్రకటనలో తెలిపారు.వాట్సాప్ గ్రూప్ లలో టీయూడబ్ల్యూజె 143 యూనియన్ రద్దైనట్లు కొన్ని గ్రూప్ లలో చేసిన పోస్టుపై జిల్లా అధ్యక్షుడు శికారి రామకృష్ణ, దోమటి అంజు గౌడ్ ఆదేశాల మేరకు జిల్లా ఉపాధ్యక్షుడు అడ్ల గట్ట గంగాధర్ స్పందిస్తూ టీయూడబ్ల్యూజె 143 ప్రెస్ క్లబ్ యూనియన్ కానీ,యూనియన్ బాడీని కానీ రద్దు చేయలేదని, కొందరు వ్యక్తులు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు.ప్రస్తుతం ఉన్న ప్రెస్ క్లబ్ యధావిధిగా కొనసాగుతుందని ఈ విషయాన్ని మండల అధికారులు, నాయకులు, ప్రజలు గమనించాలని తెలిపారు.

2
97 views