logo

జామైఉస్మానియా, ఎస్ బి హెచ్ కాలనీలో వైభవంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు.

ఎస్ బి హెచ్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆ కాలనీ సభ్యులతో 76వ జాతీయ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కాలనీ సభ్యులు ఎన్ వి సుధాకర్ జాతయ పతకం ఆవిష్కరించగా, నోరి శ్రీకృష్ణ మూర్తి, సి రామ మూర్తి, తుములూరి మధుసూదనరావు, శ్రీమతి విజయలక్ష్మి మరియు కాలనీ ప్రెసిడెంట్ టీ. చెంచల్ రావు ప్రసంగించారు. సంక్రాంతికి నిర్వహించిన ముగ్గుల పోటీల విజేతలకు బహుమతులు, దేశభక్తి గీతాలు, విద్యార్థుల ప్రసంగాలు, క్విజ్ పోటీలతో వభవంగా నిర్వహించినట్టు కాలనీ సెక్రటరీ శ్రీకుమార్ మరియు మాజీ సెక్రటరీ ఈదర రామచంద్ర మూర్తి తెలిపారు.

59
1392 views