logo

గణతంత్ర వేడుకల స్పెషల్ ఇదే


భారతదేశం 2025లో 76వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తోంది. ఈ వేడుక థీమ్ 'స్వర్ణ భారతదేశం: వారసత్వం- పురోగతి'. గణతంత్ర దినోత్సవ చరిత్రలో తొలిసారిగా మూడుదళాలు (సైన్యం, నౌకాదళం, వైమానిక దళం) కలిసి ఒకే శకటాన్ని ప్రదర్శించబోతున్నాయి. ఈ ప్రత్యేక శకటంలో మహాకుంభ్ ప్రాముఖ్యతను ప్రతిబింబించే అంశం కూడా ఉంటుందట. ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు.

6
3568 views