సైడ్ డ్రైనేజీ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన..
ఆదిలాబాద్ మున్సిపల్ అభివృద్ధి కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధులు తెప్పించి పట్టణాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతానని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ గారు అన్నారు
. ఈరోజు ఎమ్మెల్యే గారు TUFIDC నిధులతో మున్సిపాలిటీలో లోని దుర్గ నగర్ కాలనీ లో సైడ్ డ్రైన్ కి భూమి పూజ చేయడం జరిగింది.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో రాష్టం లోనే ఆదిలాబాద్ నియోజకవర్గన్ని ఆదర్శ నియోజకవర్గం గా తీర్చిదిద్దడమే లక్ష్యం అని ఎమ్మెల్యే పాయల్ శంకర్ గారు అన్నారు. అనంతరం కాలనీ సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో రఘుపతి. రజన్న. సుదకర్. తదితరులున్నారు