International News
*ప్రపంచంలోనే అత్యంత వృద్దురాలు.. వయసెంతో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే!*
ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలిగా గిన్నిస్ రికార్డులో తన పేరును నమోదు చేసుకున్నారు 119 ఏళ్ల వృద్ధ మహిళ. అవును.. బ్రెజిల్‌లోని రియోడి జెనీరో రాష్ట్రానికి చెందిన డియోలిరా గ్లిసెరియా పెడ్రో డా సిల్వా అనే మహిళ ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలిగా నిలిచారు. ప్రస్తుతం 119 ఏళ్ల వయసున్న ఈ బామ్మ మరో రెండు నెలల్లో 120వ పుట్టినరోజు జరుపుకోనుందని సమాచారం.
చాలా మంది వ్యక్తులు కొన్ని ప్రత్యేకమైన, అరుదైన ఫీట్ చేయడం ద్వారా గిన్నిస్ రికార్డ్‌లో స్థానం సంపాదించుకుంటారు. అయితే ఇక్కడ ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలిగా గిన్నిస్ రికార్డులో తన పేరును నమోదు చేసుకున్నారు 119 ఏళ్ల వృద్ధ మహిళ. అవును.. బ్రెజిల్‌లోని రియోడి జెనీరో రాష్ట్రానికి చెందిన డియోలిరా గ్లిసెరియా పెడ్రో డా సిల్వా అనే మహిళ ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలిగా నిలిచారు. ప్రస్తుతం 119 ఏళ్ల వయసున్న ఈ బామ్మ మరో రెండు నెలల్లో 120వ పుట్టినరోజు జరుపుకోనుందని సమాచారం.