అంతర్వేదిక కేంద్రం గుడ్ న్యూస్..
ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత నుంచి రాష్ట్రానికి వరుసగా సంస్థను కేటాయిస్తున్న కేంద్ర ప్రభుత్వం తాజాగా కోనసీమ జిల్లాలోని నదీ ముఖ ద్వారము అంతర్వేదికి గుడ్ న్యూస్ చెప్పింది. అంతర్వేదికున్న ప్రాధన్యత దృస్థి లో ఉంచికొని ఓ కీలకమైన సంస్థను ఇక్కడకి కటాయించిది.దాదాపు రెండు వేలు కోట్ల రూపాయలు ఖర్చు తో ఏర్పాటు చేయబోతున్నారు.అంతర్వేదిలో హార్బర్ మరియు స్కిల్ డెవలప్మెంట్ స్కూల్ ను ఏర్పాటు చేసేందుకు కేంద్రం ఆమోదించింది.