బైక్ ఢీకొని ఇరువురు హౌస్ సర్జన్ కు గాయాలు...
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం మడపం టోల్ ప్లాజా వద్ద రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ప్రమాదంలో ఇరువురు కి గాయాలయ్యాయి.మంగళవారం శ్రీకాకుళం రిమ్స్ కాలేజీ నుండి నరసన్నపేట ఏరియా హాస్పటల్ కి ద్విచక్ర వాహనం పై వస్తున్న ఇరువురు మహిళల హౌస్ సర్జన్ కు మడపం టోల్ ప్లాజా వద్ద మరో బైక్ ఢీ కొన్నది .వీరిని జాతీయ రహదారి అంబులెన్స్ లో నరసన్నపేట ఏరియా హాస్పటల్ కు తరలించారు.