logo

దొంగతనాలపై అప్రమత్తంగా ఉండాలి-సీఐ

దొంగతనాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని 1వ పట్టణ సీఐ శ్రీనివాస్‌ సూచించారు. వుడా కాలనీలో అపార్ట్‌మెంట్‌ వాసులకు ఆదివారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ...
ఎవరైనా అనుమానితులు కనిసిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. అలాగే సైబర్‌ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అవగాహన పెంచుకొని మోసగాళ్ల బారిన పడొద్దని హితవు పలికారు.

11
461 views