వేమన పద్యాలతో ఆధ్యాత్మిక జ్ఞానం పంచారు
ఆధ్యాత్మిక కవి వేమన తన పద్యాల ద్వారా యావత్తు ప్రపంచానికి ఆధ్యాత్మిక జ్ఞానం పంచారని విజయనగరం ఎమ్మెల్యే పూసపాటి అతిథి విజయగజపతిరాజు అన్నారు. ప్రబోధసేవా సమితి, ఇందూ జ్ఞానవేదిక జిల్లా శాఖ అధ్యక్షుడు వానపల్లి శంకరరావు అధ్వర్యంలో విజయనగరం టీటీడీ భవనంలో వేమన జయంతి వేడుకలయ వేడుకలు నిర్వహించారు. క ప్రతిమకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేమన సాధారణ వ్యక్తి కాదని సాక్షాత్తు భగవాన్ స్వరూపమని ఆమె అన్నారు.