logo

ఏపి గ్రంథాలయ పరిషత్ చైర్మన్, జిల్లా గ్రంధాలయ చైర్మన్లు తొలగింపు



గత ప్రభుత్వ కాలంలో నియమితులై కొనసాగుతున్న *ఏపి గ్రంథాలయ పరిషత్ చైర్మన్ మరియు మెంబర్, అలాగే విజయనగరం, పశ్చిమగోదావరి, కడప, చిత్తూరు జిల్లాల గ్రంథాలయ చైర్మన్లను తక్షణమే తొలగిస్తూ* ఈరోజు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. కాగా త్వరలోనే ప్రభుత్వం నామినేటెడ్ పోస్టులు భర్తీ చేయనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

6
1726 views