ఎన్ డి ఆర్ ఎఫ్ ప్రారంభోత్సవం
ఎన్ డి ఆర్ ఎఫ్ ప్రారంభోత్సవ కార్యక్రమం లో కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా తో కలిసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ కూడా హాజరయ్యారు.
#AndhraPradesh